Showing posts with label W. Show all posts
Showing posts with label W. Show all posts

Friday, July 27, 2012

W B Yeats















  1. మన ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి.వాటి వ్యక్తీకరణ మాత్రం తేలికగా, అందరికీ అర్ధమయ్యేలా ఉండాలి.

William John Bennett















  1. ఎక్కడా పెద్దా చిన్నా అనే ఉద్యోగాలు ఉండవు.పెద్దా చిన్నా అనే తేడాలు తప్ప.

Thursday, May 17, 2012

William Blake










  1. ఒకే కళ వివిధ రకాల మాధ్యమాలు, అలాగే అందం రకరకాల నిర్వచనాలు.

Friday, October 21, 2011

William Makepeace Thaceray













  1. నువ్వు నావైపు చూస్తే, నువ్వు నా గురించి మాట్లాడితే అదే నాకు స్వర్గం.

Thursday, October 20, 2011

Walter Savage Landor













  1. మానవత్వాన్ని మించిన దైవత్వం భూమి మీద మరొకటి లేదు.

Sunday, October 16, 2011

Winston Churchill













  1. మనిషి తన బాధ్యతలను విస్మరించనంత వరకు జీవితం పరిపూర్ణతను సాధించుకుంటూనే వుంటుంది.

Monday, October 10, 2011

Walter Winkle













  1. అందరూ నిన్నొదిలి పోతున్నప్పుడు అందర్నీ వదిలి నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.

Tuesday, September 06, 2011

Webster

  1. భాష,సంభాషణా శక్తి మనిషికి దేవుడిచ్చిన వరాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

Monday, September 05, 2011

William Cobbett














  1. ఏ జూదగాడు సంతోషంగా బ్రతకలేడు.

Monday, August 01, 2011

William Wordsworth

















  1. ఆలోచనారహితమైన మందును అలవాట్లు పాలిస్తాయి.
  2. జీవితంలో స్వఛ్ఛత,ఆలోచనలలో గౌరవం  లేనేలేవు. 
  3. తన తండ్రి మార్గమే సరైనదని ఒక వ్యక్తి తెలుసుకునేసరికి అతడి మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు.
  4. ఆ గంట సమయం తిరిగి రాదు. గడ్డిలో సుగంధం కాని,పూల గొప్పతనం కాని.
  5. ప్రకృతి మోసం చెయ్యదు. ప్రేమించిన హృదయం మోసగించవచ్చు.
  6. అవమానకరమైన ఓ పని నుండి వెయ్యి రకాల భయంకర ఆలోచనలు ఉద్భవిస్తాయి.

Wednesday, June 01, 2011

Walt Disney

















  1. నువ్వు నీలా ఎవరి దగ్గరైతే ఉండగలవో వారే నీ నిజమైన స్నేహితులు.
  2. కలల్ని ధైర్యంగా కన్నప్పుడే వాటిని నిజం చేసుకోగలం.

Thursday, August 19, 2010

William Samuel Johnson

 





  1. గొప్ప  పనులు  పట్టుదల వల్ల పూర్తి అవుతాయి. కాని బలం వల్ల మాత్రం కాదు.  

William Shakespeare


  1. బాలలు తల్లిదండ్రుల సంపద. 
  2. అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ  హాని తలపెట్టకు.
  3. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.
  4. పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,
  5. కానీ ధైర్యసాహసాలు  గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు. 
  6. ఒక  సారి   నీ   నమ్మకాన్ని  వమ్ము  చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.
  7. ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు. 
  8. వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.
  9. మంచి చెడు అనేది ఏమి లేదు, ఆలోచనే అలా చేస్తుంది.
  10. పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి  ఉదాబడే పిల్లనగ్రోవి. 
  11. సద్గుణాన్ని  మించిన సౌందర్యం లేదు.
  12. దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.
  13. మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు. 
  14. మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.
  15. రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు. 
  16. మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే లేదు. ప్రేమ లేనివారే అంగ విహీనులు.
  17. నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.
  18. ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి  చూస్తుంది.
  19. చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.
  20.  సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది. మంచి దానిని చెడుగా మారుస్తుంది. 
  21. తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. 
  22. ఊహలు, భావనలు, అసూయ కలగలిసిన శ్రావ్యగీతాలే వదంతులు. 
  23. తక్కువ కళతో  ఎక్కువ విషయాన్ని చెప్పాలి.    
  24. ఒక పని వంద మాటలతో సమానం. 

    William Feather

     





    1. క్రమశిక్షణ మనంతట మనం నేర్చుకుంటే మంచిది. లేకుంటే ప్రపంచమే మనకు నేర్పి తీరుతుంది.