tag:blogger.com,1999:blog-581416794412186832024-03-14T01:08:21.295+05:30Telugu QuotationsTelugu Quotations in Telugu LanguageAnonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comBlogger286125tag:blogger.com,1999:blog-58141679441218683.post-7220403151894142802016-05-17T18:39:00.000+05:302016-05-17T18:45:06.599+05:30YS Rajasekhara Reddy
ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
అన్నం పెట్టె రైతన్నను రుణ విముక్తున్ని చేయడమే నా లక్ష్యం.
నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు.
రాష్ట్ర ప్రజలకు జీవితాంతం సేవ చేయడమే భాగ్యం.
ఆర్ధిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్ర్యానికి అర్ధం లేదు
ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగు పడాలి. అందుకు అధికారులు నిబద్ధత,పారదర్శకత,కార్యదీక్షతో పనిచేయాలి.
ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్ళాలి.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది, ఈ తృప్తి చాలు.
బీడు తెలంగాణ భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి.
రిలయన్స్ గ్యాస్ అందుబాటులోకి వస్తే మూడో పంటకు కూడా విద్యుత్ సరఫరా చేస్తాం. అప్పుడిక ప్రతి రైతు ఇంట సంక్రాంతే.
మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబమూ,సమాజమూ బాగుంటాయి.
నా అక్కలూ,చెల్లెళ్ళు..తముళ్ళ కళ్ళలో వెలుగులు చూసినపుడే నా నిజమైన పుట్టినరోజు.
ప్రతిరైతు పట్టణ ప్రాంత వ్యక్తితో సమానంగా ఆదాయం పొందాలన్నదే నా అభిమతం.
ప్రాజక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు.
పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్య రంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
అవినీతి,అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం.
జల ప్రాజక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూండా పనిచేయాలి.
గ్రామాల్లో సంపద పెరగాలి పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి.
ప్రజల ఋణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి.
జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు.
ప్రాజక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించాలి.
పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు.
ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి, దీని కోసం ఆర్ధికంగా ఎదగాలి.
ఆంద్రప్రదేశ్ ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం.
స్వఛ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు,చెంచు,ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు.
ప్రజల ఋణం తీర్చుకొనేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధం.
ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి.
నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం.అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.
అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమము అంతే ముఖ్యం.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-23491146253587009762013-08-30T11:04:00.002+05:302016-05-17T18:45:15.546+05:30Marilyn Monroe
ఒక నటి యంత్రం కాదు, కాని వారు నిన్ను ఒక యంత్రంగా భావిస్తున్నారు. ఒక డబ్బు యంత్రంగా
నేను మంచిదాన్ని కాని దేవతను కాను, నేను పాపం చేశాను కాని దయ్యాన్ని కాను,నేను ఆకర్షణీయముగా ఉంటాను,కాని అందమైనదాన్ని కాను, నేను స్నేహితులను కలిగి యున్నాను, కాని నేనేమీ శాంతిని కలిగించుదానిని కాను, ఒక పెద్ద ప్రపంచంలో ప్రేమించేందుకు ఎవరినైనా కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న ఒక చిన్న అమ్మాయిని.
నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నేను పునరిద్ధరించుకుంటాను.
శరీరమున్నది చూసేందుకే, అన్ని మూసి ఉంచేందుకు కాదు.
మనుషులు తప్ప ,కుక్కలు నన్ను ఎప్పుడు కరువలేదు.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comtag:blogger.com,1999:blog-58141679441218683.post-22322611696807993152013-08-30T11:03:00.000+05:302016-05-17T18:45:27.690+05:30Arbaaz Khan
మన పొరుగు దేశాల వారితో మనం కలిసిమెలిసి ఉండాలి. ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా స్నేహాన్ని సాగించాలి. ఏ దేశానికైనా అదే నిజమైన అభివృద్ధి!
చాలామంది గొప్పవాళ్లను వాళ్లు వృద్ధాప్యంలోకి అడుగిడాకో, చని పోయాకో మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ అదృష్టంకొద్దీ రెహమాన్‌ని త్వరగానే గుర్తించాం. తన సంగీతంతో భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు రెహమాన్. అతడు భారతీయుడు కావడం మనకు గర్వకారణం!
నువ్వు గెలిస్తే కొందరు సంతోషిస్తారు. నువ్వు ఓడిపోతే కొందరు సంతోషిస్తారు. ఈ రెండు రకాల వారిలో ఎవరిని సంతోషపెడతావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి!
టైస్టులకు ఈ నాగరిక సమాజంలో బతికే అర్హత లేదు. వాళ్లు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అమాయకుల్ని పొట్టన బెట్టుకుంటున్నారు. ఒక అమాయకుణ్ని చంపడమంటే మానవత్వాన్నే చంపడం!
‘అవకాశం’ అనే మాట వెనుక ఓ మిస్టరీ ఉంది. అదేమిటంటే... మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు అంతగా అవసరం లేనిదనిపిస్తుంది. కానీ చేజారిపోయాకే... దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comUnited States37.09024 -95.712891000000013-36.4181565 99.052733999999987 90 69.521483999999987tag:blogger.com,1999:blog-58141679441218683.post-34858068021633666352013-08-30T11:02:00.002+05:302016-05-17T18:44:19.539+05:30Sadhguru Jaggi Vasudev
ఆశ పడటంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఆశను పెంచుకోవాలి.ఆశ లేనిదే ఏ ప్రపంచం లేదని గుర్తించాలి.
సంతోషాన్ని ఎవరి కోసమో ఎందుకోసమో పణంగా పెట్టొద్దు. మీ సంతోషం మీదే.ఆ సంతోషం హాయిగా అనుభవించండి.
స్వార్ధం లేకపోతే నీవు ఎదగలేవు. నీకంటూ ఏది మిగులదు కనుక మనకు స్వార్ధం కావాలి.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comtag:blogger.com,1999:blog-58141679441218683.post-41708991073350261102013-08-30T11:02:00.001+05:302016-05-17T19:11:37.549+05:30Sekhar Kapoor
నిన్న మొన్నటివరకు గడాఫీని పొగిడిన వివిధ దేశాధినేతలు ఇప్పుడు అతని చావును స్వాగతిస్తున్నారు. గడాఫీని క్రూర నియంతగా పోలుస్తున్న ఐరోపా దేశాధినేతలు దశాబ్దాలుగా ఎక్కడున్నారు? చమురు రాజకీయాల్లో నైతిక విలువలుకు స్థానమెక్కడ?
ఒక వ్యక్తి పదవిలో ఎక్కువ కాలం ఉంటే, ‘నాకు పరిపాలించే హక్కు ఉంది’ అని తనకు తనే అనుకోవడం మొదలుపెడతాడు. అది మానవ స్వభావం!
మనం గాంధీజీని మహాత్ముడంటూ పూజిస్తాం. కాని ఆయన చెప్పిన మంచిని మన జీవితాల నుంచి వేరు చేస్తున్నాం. మనం ఆయనను నిలుపుకోవాల్సింది మన మనసుల్లో... గోడకున్న పటాల్లో కాదు!
మన దేశంలో మేధావులు అనుకుంటున్న కొందరు మాట్లాడుతున్న మాటలు కేవలం మాటలు మాత్రమే. వాటి కంటే ఆకలేసినప్పుడు ఓ జంతువు అరిచే అరుపులకు ఎక్కువ అర్థం ఉంటుంది!
ఏ కళ అయినా సమాజం యొక్క మనస్సాక్షిని ప్రతిబింబించాలి. సినిమా కూడా ఒక కళే. మరి నేటి సినిమాలు ఆ పని చేస్తున్నాయా?
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comtag:blogger.com,1999:blog-58141679441218683.post-73829044421440975852013-08-30T11:02:00.000+05:302016-05-17T18:47:59.806+05:30Katrina Kaif
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comtag:blogger.com,1999:blog-58141679441218683.post-63993531620982062732013-08-26T15:13:00.000+05:302016-05-17T18:48:32.122+05:30Mother Teresa
మీరు ప్రేమ లేకుండా అద్భుతాలు చేసే కంటే ,ప్రేమతో తప్పులు చేయుటయే కోరుకుంటున్నాను.
"మౌనం యొక్క ఫలితం ప్రార్ధన
ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం
నమ్మకం యొక్క ఫలితం ప్రేమ
ప్రేమ యొక్క ఫలితం సేవ
సేవ యొక్క ఫలితం సంతృప్తి."
దేనినైనా ప్రేమతో చేసి చుడండి,అది మీ జీవితాన్ని సంతోషపరస్తుంది.
మనుష్యులలో తప్పొప్పులు చూస్తూవుంటే ఒకరోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు.
మీరు చేసే తప్పు కూడా పునీతమవుతుంది, ఆ తప్పను మీరు ఒప్పుకుంటే.
ప్రేమ అనేది మాటలలో వచ్చేది కాదు.
ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నాను.
కరుణ గల మాటలు తేలికైనవి. మాట్లాడేందుకు అనువైనవి.
చిన్న విషయాలు కదా అని అలక్ష్యం చూపకు. ధృడనిశ్చయం అనేది అక్కడే నిద్రావస్థలో వున్నది.
పేదల యొక్క పేదరికపు రూపంలో దర్శనం ఇచ్చే యేసు ప్రభువుకు సేవను చేయండి.
నూనె వేస్తూ ఉంటేనే దీపం వెలుగుతుంది. మనం ప్రేమ చూపిస్తుంటేనే మనపైన ప్రేమ అనే ప్రకాశం పడేది.
మంచిని చెయ్యుట మీ ఇంట్లోనో,పాఠశాలలోనో,పనిలోనో చెయ్యనారంభించండి.
రొట్టెల కోసం పరితపించే వాడి కంటే, ప్రేమకోసం పరితపించే వాడి పరిస్థితే పరితపించదగినది.
మనకు ఒకరు సేవ చేసేకంటే, మనం ఇతరులకు సేవ చేయుటయే ఉన్నతమైనది.
ప్రేమను నిరంతరం అలసత్వం లేకుండా పంచడంలోనే దానిలో పరిపూర్ణత్వం,విజయము నిండియున్నది.
సంతోషమనేది చెంతన వుండే ఆత్మలను తనతోపాటు అల్లుకునేటటువంటి అద్భుతమైన వల.
దివ్యత్వపు కరుణ లేకుండా నా వల్ల బ్రతుక వీలుకాదు.
ఇతరులను నేసించుట వలన ఏర్పడే సంతోషం అమూల్యమైనది. ప్రేమను చూపించేందుకు,ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే దేవుడు మనల్నందరిని సృష్టించియున్నాడు.
ప్రేమ శాంతిని ఏర్పరస్తుంది. ఎందుకంటే అది జాతికి,మతానికి అతీతమైనది. పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలదు.
పేదల కంటే పేద ఒకడు వస్త్రాలు లేకుండా వివస్త్రుడై ఉన్నాడంటే, అక్కడ మనుష్యకులం యొక్క గణ్యత నిర్వాణంగా యున్నది.
పిల్లలు తల్లిదండ్రులు తెలియని వారుగా ఉండిఉండొచ్చు. నేనో,మీరో ఉన్ననంతవరకు వారు అనాధలుగా మిగిలియుండరు.
ధనం,వస్తువులు లేనివారు పేదలు.మన ప్రేమకు పాత్రులైనవారైతే ధనం,వస్తువులు చేతిలో వుండి కుడా ప్రేమ కొరకు,స్వచ్ఛమైన ప్రేమ కొరకు పరితపించేవారు పరితపించదగునటువంటి పేదలు.
నేను మిమ్మలిని మార్చేందుకు వచ్చాను,మతాన్ని కాదు మీ మనసులను. హిందువులను మంచి హిందువులుగాను, క్రైస్తవులను మంచి క్రైస్తవులుగాను,మహమ్మదీయులను మంచి మహామ్మదీయులుగాను ఉండగా వారివారి మనసులను మార్చేందుకు వచ్చాను.v
మన్నించే స్వభావాన్ని కలిగియుండండి. మంచిని చేయండి,మంచిని చేసేందుకు ప్రేరేపించండి.
"గర్భాన పెరిగే శిశువును దయచేసి ఎవరు చంపవద్దు.అది పుట్టిన పిదప మీకు అవసరం లేకపోతే,పెంచలేకపోతే వారిని నాకు అప్పగించండి,వారిని నేను పెంచుతాను."
పేదరికం,వ్యాధులు చంద్రుడిలో కూడా ఉంటే గనుక అక్కడకు వెళ్లికూడా సేవ చేసేందుకు సిద్ధంగా వున్నాను.
నిన్న అన్నది నా చేతిల్ని వీడిపోయినది.రేపు అనేది నా చేతిలోకి వస్తుందని చెప్పేందుకు అవకాశం లేదు. ఈ రోజే నా చేతిలో వున్నది. ఈ రోజు,ఈ దినం నా వల్ల పేదలకు, వ్యాధిగ్రస్తులకు ఏమి సహాయం చెయ్యగలనో దానిని చేసివేయాలి, ఆలస్యం చేయకూడదు.
తగ్గించుకొనుట అనే ఆశీర్వాదము నాకు ఉన్నది.
"నేను చేసే సేవ అనేది ఒక నీటి బిందువు అంతటిది మాత్రమే.కాని దాని ఆవశ్యకత ఒక సాగరమంత. ఆ ఒక బిందువును నేను చేర్చకపోతే సముద్రంలో ఒక నీటి బిందువు తగ్గిపోతుంది."
నేను ప్రతీ వ్యక్తిలోను దైవాన్ని దర్శిస్తాను.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comtag:blogger.com,1999:blog-58141679441218683.post-1359335391698784222013-06-03T15:46:00.003+05:302016-05-17T18:49:31.647+05:30Cesare Pavese
మనందరిలోనూ చెడు తలంపులు ఉంటాయి. కానీ మనలో కొందరే చెడు చేసేవారుంటారు. అలాగే మనందరం మంచి చేయగలం. కానీ మనలో కొందరే మంచి ఆలోచనలు చేసేవారుంటారు
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.comtag:blogger.com,1999:blog-58141679441218683.post-61178537940050356592013-06-03T15:42:00.002+05:302016-05-17T18:50:39.713+05:30Chuck Palahniuk
భవిష్యత్తు మీద నమ్మకం లేనివారిని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-81445653231697007702013-06-03T15:37:00.003+05:302016-05-17T18:51:36.266+05:30Onary De Balzac
చట్టాలు సాలెగూళ్ల వంటివి. పెద్దవి ఛేదించుకుని వెళ్లిపోతాయి. చిన్నవి చిక్కుకుపోతాయి.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-71162460771934383262013-06-03T15:32:00.003+05:302016-05-17T18:55:18.199+05:30Pliny the elder
ప్రపంచాన్ని నిలబెడుతున్న మూల స్తంభం ఆశ. మనిషిని నడిపించే కల కూడా ఆశే.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-80376496429772986452012-12-03T15:23:00.001+05:302016-05-17T18:56:35.528+05:30Yuvan Shankar Raja
నాకు మా నాన్న విషయంలో ఒక గర్వం ఉంటుందెప్పుడూ. ఎందుకంటే ఆయన ఒక్కరి సంగీతానికే ఎక్స్‌పయిరీ డేట్ లేదు!
నా వరకూ నాకు సంగీతం నా వృత్తి కాదు, ఆసక్తి. దానితో కొందరికి సంతోషాన్ని ఇవ్వగలగడం నా అదృష్టంగా భావిస్తాను నేను!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-28242360260652748542012-12-03T15:10:00.001+05:302016-05-17T18:59:00.099+05:30Harsha Bhogle
నీకేదైనా తెలియకపోతే, ఆ విషయాన్ని నిర్భయంగా ఒప్పుకో. లేదంటే నీకు తెలిసినదాన్ని తెలుసు అని చెప్పినప్పుడు ఎవ్వరూ నీ మాట నమ్మరు!
నాకు తెలిసినంత వరకూ గొప్ప విజయాలను పొందినవారంతా అత్యంత సాధారణమైన వ్యక్తులు!
మనం వాళ్లను కొలిచే విధానాల గురించి అడిగితే దేవుళ్లు ఎలా స్పందిస్తారో చూడాలని ఉంటుంది నాకు. మనం అనుసరిస్తున్న పూజా విధానాలను వారు ఇష్టపడతారా!
ఇప్పటి ఆటగాళ్లలో ఉన్న అపారమైన ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. క్లిష్టమైన లక్ష్యాలకు వారు ప్రతిస్పందిస్తున్న తీరు అమోఘం!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-1038217269745185422012-12-03T15:03:00.000+05:302016-05-17T19:01:48.469+05:30Chinmayi Singer
ఒక వ్యక్తి సమస్యలతో సతమతమవుతుంటే ఈ సమాజం సాయం చేయకుండా చోద్యం చూస్తూ ఉంటుంది. ఇది నిజంగా చాలా దారుణం. అడగకుండానే సలహాలు ఇచ్చేవారు, సాయం మాత్రం ఎందుకు చేయరో!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-77562466081648983932012-11-25T19:22:00.000+05:302016-05-17T19:03:04.172+05:30Sruthi Hasan
ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే... అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేం.
ప్రతి ఒక్కరూ ఎదుటివారిని తప్పుబడుతూ ఉంటారు. అలా చేయటం మంచిది కాదు. గాజు భవంతిలో నివసించేవాడు ఎదుటివాడి మీద రాళ్లు వేయడం ఎంత తప్పో వాళ్లంతా తెలుసుకుంటే మంచిది.
నేను మొన్నొక దృశ్యం చూశాను. బస్టాప్‌లో బస్సు వచ్చి ఆగగానే అందరూ తోసుకుంటూ ఎక్కేస్తున్నారు తప్ప, పక్కన వీల్‌చెయిర్‌లో ఉన్న వ్యక్తిని ఎక్కించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. తామే మొదట ఎక్కాలని అందరికీ తాపత్రయం. ఇంకెక్కడుంది మానవత్వం!
అవతలివారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావ్. ఇది నీ జీవితం. నీకు నచ్చినట్టు జీవించు. జీవితం ఉన్నది జీవించడానికే కదా!
కొన్నిసార్లు కొన్నిటిని వదిలిపెట్టడం కష్టమనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలని చూడటం వల్ల... నువ్వు జీవితంలో ఇంకేమీ చేయడానికి వీల్లేకుండా అవి నీ చేతుల్ని కట్టిపారేస్తాయి. కాబట్టి కాస్త బాధగా ఉన్నా, కొన్నిటిని వదులుకోవడమే మంచిది!
-సేకరణ: అనూష (సాక్షి)
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com3tag:blogger.com,1999:blog-58141679441218683.post-56678715639016059272012-11-25T19:12:00.001+05:302016-05-17T19:04:15.657+05:30Barack Obama
నా మనసెప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తోంది. దేశాన్ని ముందుకు నడిపించడానికి నేను ఏ పార్టీతోనైనా, ఏ వ్యక్తితోనైనా కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను!
రేపటిని నిర్మించుకోవాలనుకున్నప్పుడు నాయకత్వం కోసం పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులనో, రెండు పార్టీలనో దృష్టిలో పెట్టుకోకూడదు. ఆ ఇద్దరి దృక్పథాలనూ మనసులో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి!
సమాజంలో రావాల్సిన మార్పేమిటో మనకు తెలుసు. ఆ మార్పుకోసం మనం ఏం చేయాలో కూడా మనకు తెలుసు. అది చేయడం అంత తేలిక కాదని కూడా తెలుసు. అయితే అందరూ చేతులు కలిపితే తప్పక సాధించగలం!
నువ్వొక్కడివీ ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు. నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు!
చక్కని ఆరోగ్యం, మంచి ఉద్యోగం చేయడం వంటివి వ్యక్తిగత విషయాలు కాదు. ఓ దేశం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి అవి నిదర్శనాలు!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-12312605064443955042012-10-12T12:47:00.002+05:302012-10-12T12:47:25.249+05:30Susmitha Sen
మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. నిజాయితీగా వ్యవహరించండి. మీరు అలా ఉండగలిగితే, మిమ్మల్ని చూసి మిగిలినవాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తారు!
నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి అందరూ నీతో మంచిగా ఉండాలని కోరుకోవడం అమాయకత్వమే అవుతుంది. అలా కోరడం ఎలా ఉంటుందంటే... నేను నిన్ను తినను కాబట్టి నువ్వు కూడా నన్ను తినకు అని సింహాన్ని అడిగిన ట్టుంటుంది!
మనం ఏ విషయంలోనైనా ఫెయిలయ్యాము అని అన్నామంటే, మనం దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు!
భారతీయు రాలినైనందుకు నేనెప్పుడూ గర్వపడు తుంటాను. ఇంత గొప్ప దేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చినందుకు ఇంకా గర్వపడతాను!
స్వచ్ఛమైన, పారదర్శకమైన సామాజిక, రాజకీయ వ్యవస్థ పౌరుల హక్కులను కాపాడగలుగుతుంది. అవినీతి మాత్రం వాటికి భంగం కలిగిస్తుంది. అందుకే లోక్‌పాల్ బిల్లు పాస్ అయ్యి తీరాలి!
దేనినైనా మన బలంతో సాధించాలి కానీ అవతలివారి బలహీనతతో కాదు. ఎందుకంటే, నిజమైన గెలుపు మన కృషి వల్లే లభిస్తుంది తప్ప, అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు!
స్త్రీకి పురావస్తు శాస్త్రవేత్తకంటే ఉత్తమమైన భర్త ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడికి మాత్రమే పాతబడేకొద్దీ భార్య మీద ప్రేమ పెరుగుతుంది!
దేనినైనా దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే, సమస్య మరింత తీవ్రతరమవుతుంది. నిద్రపోతున్న సమాజాన్ని లేపడానికి ఎవరో ఒక సమర్థుడు నడుం కట్టాలి!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-76835993739660464852012-10-12T12:37:00.002+05:302012-10-12T12:37:22.958+05:30Farah Khan
నిజమైన కళాకారుడు ఏదైనా సాధించాలని ఆశపడతాడు తప్ప, ఎదుటివాళ్లను ఓడించాలని కోరుకోడు.
జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తినీ మనం చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్లు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్పస్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది.
నా పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చడంలో ఉన్న ఆనందం నాకు మరెందులోనూ లేదనిపిస్తుంది. బహుశా ప్రతి తల్లికీ ఇలాగే ఉంటుందేమో!
నువ్వు దేన్ని అందుకోవడానికీ కష్టపడకపోతే, ఏదీ నీకు అందుబాటులోకి రాదు. కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి!
నటించడం ఎంత కష్టమో నా పిల్లలతో దొంగ-పోలీస్ ఆడినప్పుడు అర్థమవుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్లు ఎక్కడ దాక్కున్నారో నాకు చెప్పేస్తారు. కానీ వాళ్లను పట్టుకోకూడదని కండిషన్ పెడతారు!
నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు. వారన్నదానికి నువ్వెలా రియాక్టయ్యావన్నది ముఖ్యం. కొన్నిసార్లు తప్పుకుని వెళ్లిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది!
నేను ఆశను కోల్పోయినప్పుడు వెంటనే దేవుడిని తలచుకుంటాను. ఎందుకంటే, నా నిరాశ కంటే ఆయన ప్రేమ గొప్పది. నా ఆశయాల కంటే నా భవిష్యత్తు కోసం ఆయన వేసే ప్రణాళికలు గొప్పవి!
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com1tag:blogger.com,1999:blog-58141679441218683.post-31546165306726956962012-09-13T22:37:00.001+05:302012-09-13T22:37:55.320+05:30Sigmod Freud
తీరని కోరికల ఫలం 'కసి'
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-9920603024890990292012-09-13T22:31:00.000+05:302012-09-13T22:31:31.421+05:30Thomas Alva Edison
విజయానికి కావలసింది 10% ప్రేరణ,90% పరిశ్రమ.
మనిషి మనసులో మెరుస్తున్న లక్షణాలు అనేకం ఉన్నాయి.వాటిలో విచక్షణకన్నా ఉపయోగకరమైనది వేరొకటి లేదు.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com1tag:blogger.com,1999:blog-58141679441218683.post-56979171294653762592012-09-13T22:20:00.000+05:302012-09-13T22:20:15.619+05:30Alexander Fleming
విమర్శలకు భయపడకు,ఎదురుగాలిలోనే గాలిపటం పైకిలేస్తుంది
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-52338125519939791262012-09-13T22:09:00.000+05:302012-09-13T22:09:17.793+05:30Mirza Ghalib
మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటి కన్నా పెద్ద చదువు
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-33039567505670783942012-09-12T22:08:00.000+05:302012-09-12T22:08:59.927+05:30Kalatapsvi Viswanath
ఏ మనిషికైనా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి.. ఆ లఖ్యసాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించాలి.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-35693544700683680802012-09-12T21:55:00.001+05:302012-09-12T21:59:31.902+05:30IIT Ramaiah
రాజకీయ విప్లవం వచ్చినంత వేగంగా సామాజిక మార్పు జరగదు.
నైతక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే.
సంపూర్ణ అక్ష్రాస్యత సుదూరస్వప్నం కారాదు.
ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు,సమాజ నిర్మాత.
ఆలోచనా విధానాన్ని అలవర్చేదే విద్య.
మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0tag:blogger.com,1999:blog-58141679441218683.post-6268850311207521052012-09-12T21:26:00.000+05:302012-09-12T21:26:40.824+05:30Kasinadhuni Nageswara Rao
ప్రజల హృదయమందు విజ్ఞానం లేకుండా, వికాసం సాధ్యం కాదు.
Anonymoushttp://www.blogger.com/profile/15092820385022740948noreply@blogger.com0