Showing posts with label I. Show all posts
Showing posts with label I. Show all posts

Wednesday, September 12, 2012

IIT Ramaiah













  1. రాజకీయ విప్లవం వచ్చినంత వేగంగా సామాజిక మార్పు జరగదు.
  2. నైతక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే.
  3. సంపూర్ణ అక్ష్రాస్యత సుదూరస్వప్నం కారాదు.
  4. ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు,సమాజ నిర్మాత.
  5. ఆలోచనా విధానాన్ని అలవర్చేదే విద్య.
  6. మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు.


Wednesday, June 20, 2012

Ibson(Ibson Barreto Da Silva)















  1. ఆచారమనే మట్టి దేవతను బ్రద్దలుకొట్టి, నూతన సత్యములను, నూతన ధర్మములను స్వీకరించినపుడే ఏ జాతి అయినా అభివృద్ధి చెందుతుంది.

Sunday, August 14, 2011

Indira Gandhi
















  1. ఆధునికతను  దిగుమతి చేసుకోవడం కాదు, మన ఆత్మల నుండి వృద్ధి చెందాలి.
  2. జనరంజకత్వం సద్గుణానికి  కొలబద్దం కాదు.
  3. కష్టసుఖాల కలగలుపే జీవితం.
  4. దౌర్జన్యం నాయకత్వ లక్షణం కావడమే బాధాకరం.
  5.   ఎవ్వరూ ప్రకృతి నుండి తోటిమానవుల నుండి దూరమయ్యామని భావించరాదు.
  6. విద్య నిరంతరం, పుట్టిన దగ్గర నుండి మృత్యుముఖంలోకి వెళ్ళేవరకు.
  7. శత్రువుని స్నేహితునిగా చేసుకోగలిగిన మానవుడే వీరుడు.
  8. ఏ విధమైన అభివృద్ధికైనా శక్తి ఆవశ్యకం.
  9. నిర్మాణతలో  ప్రజలు భయపడరు. 
  10. క్రమానుగతమైన వికాస ఫలితమే సంప్రదాయం.