- ప్రపంచాన్ని నిలబెడుతున్న మూల స్తంభం ఆశ. మనిషిని నడిపించే కల కూడా ఆశే.
Showing posts with label P. Show all posts
Showing posts with label P. Show all posts
Monday, June 03, 2013
Friday, June 29, 2012
Wednesday, October 26, 2011
Tuesday, October 18, 2011
Sunday, October 02, 2011
Plato
- అజ్ఞానమే అన్ని దురదృష్టలకు హేతువు. ఏదోఒకటి నేర్చుకోకపోవడం కంటే అసలు పుట్టకుండా ఉండటమే మంచిది.
- ప్రేమించడంలో ఆనందం ఉంది. పురుషుడికైనా చివరికి స్త్రీకైనా చివరకి మిగిలేది అదే.
- ఆత్మవంచన ఆధమాధమం.
- నేటి మానవుని కోర్కె ఆరోగ్యంగా,సంతోషంగా జీవించడం నుంచి భూగోళాన్ని జయించడం వైపు మళ్లింది.
- ఆరోగ్యం మీద ధ్యాస ఉంటే అది నేర్చుకోవడం, నూతన ఆవిష్కరణకు నూతన అధ్యయానికి ప్రతిబింబించడం అవుతుంది.
- ఆరోగ్యాన్ని గురించి శ్రద్ద వహించడమే జీవితంలో పెద్ద అవరోధం.
- ఆత్మ తనలో తాను మాట్లాడుకోవడమే ఆలోచన.
- లోకం గిట్టని వాళ్లు,మానవ ద్వేషులు ఉన్నట్లే. పురాణ గాథల్ని నమ్మేవాళ్లు, నూతన భావనలను వ్యతిరేకించేవాళ్లు వుంటారు.
- మనుషుల మనసుల్ని పాలించే కళ ఉపన్యాసం.
- ప్రేమలో మునిగిన ప్రతివాడు కవే.
- కవులు గొప్ప తెలివైన విషయాలను ఉద్రేకపరుస్తారు. వారి ఆలోచనలు వారికి కూడా అర్ధం కావు.
- క్షేత్ర గణితం నా ఇంట్లోకి వచ్చిందని తెలుసుకోండి.
- తత్వశాస్త్రం పరిణితి చెందిన సంగీతం.
- దేవుడు సత్యం. జీవితం దాని నీడ.
- ఎక్కడ చూసినా న్యాయవాదికి ఒకటే మూలసూత్రం. బలవంతుడ్ని రక్షించడమే.
- ప్రజాస్వామ్యం చిట్టచివరకు నియంతృత్వానికి దారితీస్తుంది.
- ఏ పుస్తకంలో అయినా ప్రారంభమే ప్రధాన భాగం.
- ప్రేమ ఒక మానసిక వ్యాధి.
- మంచికి ఆనందం,తెలివికి వింత, దేవునికి ఆశ్చర్యం- అదే ప్రేమ.
- ఆత్మకు జ్ఞానమే ఆహారం.
Monday, September 12, 2011
Prakash Raj(Actor)
- మనం కాలాన్ని ఎలాగూ పొదుపు చేయలేము. కనీసం సద్వినియోగం చేసుకోవాలి.
- టాలెంట్ అనేది అందరి దగ్గరా ఉన్న ఆయుధం. అయితే దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకొంటారనేదే ముఖ్యం!
- మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే ప్రపంచం మీకు గౌరవాన్ని ఇస్తుంది. మనం ఎవరికీ తక్కువ కాదు. ఎవరికి వారు గొప్పవారిగా, సెలెబ్రిటీగా భావించుకోవాలి.
- నా తొలిప్రేమ, తొలిముద్దు, తొలి సెలబ్రేషన్, మొదటి ఆట, తొలి సినిమా... ఇవి నాకు తరచూ గుర్తుకొస్తుంటాయి. ఆ సమయంలో మనసు కొన్ని గంటల పాటు వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. వాటితో అనుబంధం అలాంటిది మరి!
Monday, August 29, 2011
Sunday, August 21, 2011
Tuesday, July 19, 2011
Thursday, August 19, 2010
Paramahansa Yogananda
- చాలా మంది తమ కాలాన్ని,డబ్బుని,ఆరోగ్యాన్ని,గౌరవాన్ని ఆఖరికి వ్యక్తిత్వాన్ని కుడా పరాన్నభుక్కులైన మిత్రుల తేనె మాటల కోసం త్యాగం చేస్తారు.
- చాలా మంది తెలివైన విమర్శకన్నా పొగడ్తనే అధికంగా కోరుతారు.అహంభావం వల్ల విమర్శ వినగానే వారు తప్పుగా ప్రవర్తిస్తారు.
- సరైన హెచ్చరికలు వినకుండా మరణించేవారు చరిత్రలో ఎందరో ఉన్నారు.
- పొగిడే వాళ్ళతో స్వర్గంలో జీవించేకంటే సద్విమర్శ చేసేవాళ్ళతో నరకంలో ఉండటం మిన్న.
Premchand
- అబద్ధం వల్ల ఒకరి ప్రాణం రక్షించబడితే అది పాపం కాదు....పుణ్యం.
- మనిషి కేవలం తన శ్రమ ద్వారానే జీవించాలన్నది నా విశ్వాసం.ఎవరూ,మరొకరి కష్టార్జితాన్ని తనది చేసుకోవడం ద్వారా మనుగడ సాగించకూడదు.
- సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు ఆపు ఉండదు.
- సోమరితనం రాచపుండు లాంటిది,ఒకసారి అది వచ్చిందంటే ఆ రోగీ ఇక ఎన్నటికి బాగుపదలేడు.
- కడదాకా సహచర్యాన్ని నిర్వర్తించేది ఈ ప్రపంచంలో భర్తకి భార్య, భార్యకు భర్త మాత్రమే.
- సేవ మనిషి మనసులో మెదిలే సహజమైన ప్రవృత్తి.
- ప్రేమతో పరిపాలించడం మానవత్వం, అదే అన్యాయంతో పరిపాలన జరపటం అనాగరికత అవుతుంది.
Subscribe to:
Posts (Atom)







