Showing posts with label C. Show all posts
Showing posts with label C. Show all posts

Monday, June 03, 2013

Cesare Pavese


  1. మనందరిలోనూ చెడు తలంపులు ఉంటాయి. కానీ మనలో కొందరే చెడు చేసేవారుంటారు. అలాగే మనందరం మంచి చేయగలం. కానీ మనలో కొందరే మంచి ఆలోచనలు చేసేవారుంటారు

Chuck Palahniuk


  1. భవిష్యత్తు మీద నమ్మకం లేనివారిని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది.

Monday, December 03, 2012

Chinmayi Singer


  1. ఒక వ్యక్తి సమస్యలతో సతమతమవుతుంటే ఈ సమాజం సాయం చేయకుండా చోద్యం చూస్తూ ఉంటుంది. ఇది నిజంగా చాలా దారుణం. అడగకుండానే సలహాలు ఇచ్చేవారు, సాయం మాత్రం ఎందుకు చేయరో!

Monday, June 25, 2012

Chilakamarthi Lakshmi Narasimham













  1. గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు, గ్రంథాలయాల్లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు.

Thursday, May 17, 2012

Charles

  1. అందమే అధికారం, ఓ చిరునవ్వు దానికి బహుమతి.

Friday, October 21, 2011

Chili Davis













  1. మనిషిలో ఎదుగుదల రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సిద్దమైనది.. ఇంకొకటి ప్రయత్నంతో జరిగేది.

Tuesday, October 18, 2011

Clare Boothe Luce













  1. సాహసం అనే నిచ్చెన పై నుంచే మానవ ప్రయత్నాలన్నీ శిఖరాగ్రాన్ని చేరుకుంటాయి

Charles Schultz













  1. జీవితంలోని ఏ సమస్యా మనం పరిష్కరించుకోలేనంత కష్టమైనది కాదు.

Sunday, September 25, 2011

Chief Joseph












  1. యుద్ధం ప్రారంభించి నశించేకన్నా శాంతిగా జీవించడం మేలు.

Saturday, September 10, 2011

Charles Darwin


















  1. కోతులే కనుక మందు తాగితే  మనుషుల  కంటే చాలా తెలివిగా వ్యవహరిస్తాయి.

Sunday, August 21, 2011

Confucius

















  1. మనలోని గొప్పదనం, మనకి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది.
  2. ఎదుటివారి  ఆత్మగౌవరవాన్ని , అభిమానాన్ని  కించపరచనంత     కాలం  నీవు  మంచివాడవే.
  3. తగిలిన దెబ్బలనైనా మర్చిపోవచ్చు కాని పొందిన మేలునెప్పుడు మర్చి పోకూడదు. 
  4. ప్రతి వస్తువులోనూ ప్రత్యేక సౌందర్యం ఉంటుంది. అయితే అందరు దానిని చూడలేరు. 
  5. అజ్ఞానం మనస్సుకు  రాత్రి వంటిది. ఆ రాత్రిలో తారాచంద్రులు కూడా ఉండరు. 
  6. మనుష్యుల ప్రకృతి ఒకటే. వారి అలవాట్లే భిన్నమైనవి.
  7. పరీక్షించుకో ఆత్మ విమర్శ  చేసుకో
  8. గొప్ప మనిషి ఏ అభిప్రాయం మీద తన మనస్సు లగ్నం చెయ్యడు. ఏ అభిప్రాయాన్ని వ్యతిరేకించడు.
  9. ఆలోచనలేని అభ్యాసం కష్టాన్ని వృధా చేసుకోవడమే.
  10. నేర్పులేని ఆలోచన గాలిలో తేలుతుంది. ఆలోచన లేకుండా నేర్చుకోవడం నష్టదాయకం.
  11. భవిష్యత్తు గురించి ఆలోచించి పథక రచన చేయువాని  ఇంటి ముందే సమస్యలు ప్రత్యక్షమవుతాయి.
  12. శిక్షణలో వర్గ విభజన మంచిది కాదు.
  13. నీ ఇంటిముందు మెట్లు అపరిశుభ్రంగా వుంచుకొని నీ ప్రక్కింటి పైకప్పుపై మంచు వున్నదని పిర్యాదు చేయకు.
  14. కోపోద్రిక్తుడైన  మనిషి నిండా విషం వుంటుంది.
  15. కుటుంబాలు నిజాయితీగా వుంటే ఆ జాతి బలంగా వుంటుంది.
  16. జాగ్రత్తపరులు తప్పులు చెయ్యడం అరుదు.
  17. ఇతరులు నీకు ఏది చెప్పనవసరం లేదని అనుకుంటున్నారో నువ్వు అదే పని ఇతరులకు చెయ్యకు.
  18. సరిగ్గా నిర్వహించటం చేతకానివాడు బాధపడటం తప్పదు.
  19. సత్యాన్వేషి అయిన పండితుడు తన ఆహార్యాన్ని, ఆహారాన్ని గురించి సిగ్గుపడితే సంభాసించడానికి అతడర్హుడు  కాడు.
  20. తప్పును సరిదిద్దుకోక పోవడమంటే  మరో తప్పు చేసినట్లే.
  21. అవసరాలను తీర్చమని అడగని ప్రేమ ఉందా?
  22. పొదుపు చేయకుంటే వ్యధ తప్పదు.
  23. సుదూరంలో ఏమవుతుందో ఆలోచించుకుంటే, నీ దగ్గరలోనే బాధలు ఉంటాయి.
  24. పేరు సరిగా కాకుంటే భాష ఆ వస్తువుతో సరిగా అనుసానిందించపబడినట్లు కాదు. 
  25. అధికుడైన మనిషి మంచేదో అర్ధం చేసుకుంటాడు. అధముడు ఏది అమ్ముడవుతుందో నేర్చుకుంటాడు.
  26. శత్రువులోని మంచిని, మిత్రుడిలోని చెడును సమదృష్టితో చూడగలిగినవాడు  మహాత్ముడు.
  27. మాటల యొక్క శక్తి తెలియనివాడికి మనిషి గురించి ఏమి తెలియదు.
  28. జీవితమంటే తెలియదు మరి మృత్యువు ఎలా తెలుస్తుంది.
  29. నీతో సమానం కానివారితో స్నేహం చేయకు.
  30. యువకులను గౌరవించాలి. అతని భవిష్యత్తు మనకు సమానం అవుతుందని నువ్వెందుకు ఆలోచించావు.
  31. ఏది తర్కమో అదే చెపుతాడు వివేకి, ఏది అధర్మమో అదే చెపుతాడు అల్పుడు.
  32. సత్యం మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, సత్యాన్ని కనుగోన్నవాడే గొప్పవాడు.
  33. ఉత్తమ మానవుని లక్ష్యం సత్యం.
  34. శిక్షణ లేని జనాలను యుద్ధానికి పంపడమంటే వాళ్ళను విసిరి వేసినట్లే.
  35. స్వర్గమంటే దేవునితో సంపర్కమే.
  36. ఇష్టమైన పనిని ఎంత చేస్తున్నా అలసట తెలియదు.

Sunday, August 14, 2011

Carrot Top


















  1. మనుషులు విజయాలను ఇష్టపడతారు. విజేతలను ద్వేషిస్తారు.

Saturday, July 30, 2011

Cattamanchi Ramalinga Reddy













  1. అందరూ  అంధులైన  రంభలు కాని! రమణులుందురే.   

Sunday, June 26, 2011

Charles Tylor


















  1. యుద్ధం న్యాయాన్ని , ధర్మాన్ని, సుఖసంతోషాలను ఆఖరికి మనిషిలోని  దైవత్వాన్ని కూడా చంపేస్తుంది.

Wednesday, June 01, 2011

Charlie Chaplin




  1. ఏ రోజు మన ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మనం వృథా చేసిన్నట్లే.
  2. మందు కొడితే మీలో నిజమైన మనిషి బయటికి వస్తాడు.
  3. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే, ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి. 
  4. ఏది  శాశ్వతం  కాదు  ఈ  దుష్ట  ప్రపంచంలో , మన  బాధలు  సహితం 
  5. నేను  దేవుని వద్ద  శాంతితోనే  ఉన్నాను. నా  విరోధం మనుష్యులతోనే. 
  6. జీవితం అద్భుతమవుతుంది. మనుష్యులు నిన్ను ఒంటరిగా  వదిలి  వెళ్ళినప్పుడు 
  7. మనం అతిగా  ఆలోచిస్తాము, చాలా  తక్కువగా గ్రహిస్తాము .   

Thursday, August 19, 2010

Chanakyudu

 




  1.  ప్రపంచములో నీకు వేరే శత్రువులు కానీ,మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికయే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది.