Showing posts with label K. Show all posts
Showing posts with label K. Show all posts

Friday, August 30, 2013

Katrina Kaif

  1. ప్రపంచంలోని ఏ మనిషైనా సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప, దుఃఖాన్ని కోరుకోడు. అయితే, వర్షపు చినుకు లేకుండా ఇంద్రధనుస్సు రానట్టే, కష్టాలు పడకుండా సంతోషం ఎప్పుడూ దొరకదు!
  2. నీ సమస్యను బయటికి చెప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే కొంతమంది మాత్రమే నీ పట్ల సానుభూతి చూపించి, సాయం చేస్తారు. మిగతావారంతా నువ్వు చెప్పేదాన్ని చిలువలు పలువలు చేసి పుకార్లుగా ప్రచారం చేస్తారు!
  3. కన్నీరు చాలా విలువైనది. ఎందుకంటే... కన్నీటి బిందువులో కేవలం ఒక్క శాతం మాత్రమే నీరు ఉంటుంది. మిగతా తొంభై తొమ్మిది శాతం ఫీలింగ్సే!
  4. మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్యవయసులో అయితే డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా కష్టపడే శక్తి ఉండదు.
  5. మనుషులు మారిపోతారు. ఫీలింగ్స్ తగ్గిపోతాయి. హృదయం ముక్కలైపోతుంది. స్నేహితులు విడిచిపెట్టి పోతారు. కావలసినవాళ్లు శత్రువులుగా మారిపోతారు. ప్రేమికులు పరాయివాళ్లు అయిపోతారు. ఇన్ని జరిగినా... జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది!
  6. నిజమైన ప్రేమ అంటే... ఒకరి కోసం ఒకరు చనిపోయిన రోమియో జూలియెట్‌లది కాదు. ఒకరి కోసం ఒకరు బతికిన మన అమ్మమ్మ తాతయ్యదీ, నాన్నమ్మ తాతయ్యదీను!
  7. ఒక మనిషి నిన్ను ద్వేషించడానికి ఈ మూడింటిలో ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది... నీలాగా ఉండాలని అనుకోవటం, తనను తాను అసహ్యించుకోవటం, వాళ్లకు మనవల్ల ముప్పు ఉందని అనిపించడం!

    -సేకరణ: అనూష 

Wednesday, September 12, 2012

Kasinadhuni Nageswara Rao














  1. ప్రజల హృదయమందు విజ్ఞానం లేకుండా, వికాసం సాధ్యం కాదు.

K Chandra Sekar Rao














  1. నిజమైన నాయకులు కుటుంబ అనుబంధాలు,అనురాగాలకు దూరం కాక తప్పదు.
  2. ఏ పనినైనా నిష్ఠతో చేస్తే తప్ప, ఆశించిన ఫలితం సాధించలేరు...

Friday, July 27, 2012

Kin Hubbard















  1. జీవితం సాఫీగా సాగడం అంటే....తీరిక లేనంత పని ఉండడం

Thursday, June 28, 2012

Kiran Bedi
















  1. మనమంతా అమ్మ ఒడితో మొదలుపెట్టి తరగతి గది వరకు సత్యం గురించిన పాఠాలు నేర్చుకోకపోయినట్లైతే ఈ రోజు మనది పూర్తిగా ధృతరాష్ట్రుల దేశం అయివుండేది.
  2.  అన్నా హజారే ఏదీ తనకోసం అడగటం లేదు, దేశంలోని ప్రజలకోసం అడుగుతున్నారు. ఆయన దేశద్రోహి కాదు, దేశభక్తుడు. ఈ విషయాన్ని మన ప్రధానికి వివరించడానికి ఓ విదురుడు కావాలేమో!
  3. ఇప్పుడు మన దేశంలో పోలీస్‌స్టేషన్లు రాజకీయ నాయకుల అధీనంలో ఉన్నాయి. సీబీఐ అధికార పార్టీ చెప్పినట్టు వింటోంది. ఈ పరిస్థితిని మనం మార్చలేమా? 
  4. సృజనాత్మకత అంటే వైవిధ్యంగా చేయడం కాదు. చేసే పనిలో వైవిధ్యం చూపించడం!
    చట్టాలను పటిష్టంగా అమలు చేసే వ్యవస్థలు బలంగా లేకపోతే అవినీతిని అడ్డుకోవడం అసాధ్యం.
  5. నేతలు, అధికారులు సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దినపత్రికలు క్షుణ్ణంగా చదవడంతో పాటు చర్చలను పరిశీలించాలి, సోషల్ నెట్‌వర్క్‌లో కలిసిపోవాలి, యువతను గమనించాలి. ఇవన్నీ సమాజ పరిస్థితులను తెలిపేవే. 
  6. భారతీయులారా అవినీతి నిరోధానికి ఇది అత్యంత కీలక సమయం. ఉన్నత హోదాల్లో ఉన్న అవినీతి శక్తులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి. ఇప్పటికైనా మేలుకోండి, అవినీతిపై ఉద్యమించండి.
  7. మనం ఓటమికి సిద్ధంగా లేనంతవరకు మనల్ని ఓడించడం ఎవరి తరం కాదు, సీబీఐకి స్వతంత్ర హోదా వచ్చే వరకు విశ్రమించొద్దు.

Tuesday, June 19, 2012

Kandukuri Veeresalingam













  1. చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో .

Thursday, May 17, 2012

Kapka

  1. అందాన్ని చూసి పరవసించే సుగుణం వుంటే అందం చెక్కు చెదరదు.

Tuesday, October 18, 2011

Khalil Gibran













  1. ఇష్టం లేని పని చెయ్యడం కన్నా వదిలివేయడమే మనసుకు సంతృప్తినిస్తుంది.

Kabir Das













  1. వర్షం లేని విత్తనం భక్తి లేని మనిషి మనజాలరు.

Sunday, September 25, 2011

Kapil Dev












  1. సెలక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లను ఒకే టెస్ట్ లో ఆడించకూడదు. ఇద్దర్నీ ఆడీంచి ఒకరికి విశ్రాంతిని ఇవ్వాలి.వారి స్థానంలో యువకులను బరిలోకి దించి పరీక్షించాలి.ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఎక్కువ మార్పులు చేయకుండా నైపుణ్యం గల ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి చూడాలి.   


Kennedy Vikram Vinod Raj(Actor)












  1. విక్రం సూపర్ స్టార్ అని అందరూ పొగడలని లేదు. NT రామారావు గారు,MGR గారు....ఇలా మహానటుల గురించి ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో వందేళ్ల తర్వాత 'విక్రం అనే హీరో ఉండేవాడట.  మంచి నటుడు' అని నా గురించి చెప్పుకోవాలన్నదే నా ఆకాంక్ష.

Tuesday, September 20, 2011

Kamal Hasan(Actor)












  1. రెహమాన్ కి ఆస్కార్ రావడం ఆనందంగా ఉంది.మన అంతర్జాతీయస్థాయి నిపుణతను అమెరికావాళ్లు ఇప్పటికైనా గుర్తించారు.

Sunday, August 21, 2011

Kumara Sangakkara

















  1. స్వదేశంలో ఆడుతున్నంత మాత్రాన  ఆతిధ్య దేశాలు ఫేవరేట్ కాదు. సొంత అభిమానుల ముందు ఆడడం గొప్ప విషయం. ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమంగా ఆడాల్సివుంటుంది.

Sunday, August 14, 2011

Kaloji Narayana Rao

















  1. సీటు సంత సరుకైతే ఓటుకు బూతు మరుగేందుకు?
  2. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక.
  3. తలకోసుకు పోతుంటే చెవిపోగుల కేడుపెందుకు?
  4.  బ్రతుకు ఒక పోరాటం,దాని కోసం ఆరాటం పనికి రాదు.
  5.  అతిధి వోలె వుండి వుండి అవని విడిచి వెళుతున్నాను. పల్లె పట్టణంబులనక  పల్లేరై  తిరిగినాను.
  6. మూడుకోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోర్కొక్కటి "తెలంగాణా వెలిసి నిలిచి ఫలించాలే భారతాన"
  7. తెలంగాణా 'యాస' నెపుడు యీసడించు  భాషీయుల 'సుహృద్భావన' ఎంతని వర్ణించట సిగ్గుచేటు.