Monday, August 01, 2011

William Wordsworth

















  1. ఆలోచనారహితమైన మందును అలవాట్లు పాలిస్తాయి.
  2. జీవితంలో స్వఛ్ఛత,ఆలోచనలలో గౌరవం  లేనేలేవు. 
  3. తన తండ్రి మార్గమే సరైనదని ఒక వ్యక్తి తెలుసుకునేసరికి అతడి మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు.
  4. ఆ గంట సమయం తిరిగి రాదు. గడ్డిలో సుగంధం కాని,పూల గొప్పతనం కాని.
  5. ప్రకృతి మోసం చెయ్యదు. ప్రేమించిన హృదయం మోసగించవచ్చు.
  6. అవమానకరమైన ఓ పని నుండి వెయ్యి రకాల భయంకర ఆలోచనలు ఉద్భవిస్తాయి.

No comments:

Post a Comment