Showing posts with label T. Show all posts
Showing posts with label T. Show all posts
Thursday, September 13, 2012
Monday, June 25, 2012
Sunday, May 20, 2012
Thursday, May 17, 2012
Wednesday, October 26, 2011
Taslima Nasrin
- నేటి ప్రపంచంలో మనం ఆర్ధికాభివృద్ధి చూస్తున్నామే తప్ప విజ్ఞ్జానాభివృద్ధిని కాదు.
- ఆత్యాచారం స్త్రీల వస్త్రధారణకు సంబంధించి కాదు. అది మగాడి శారీరక బలానికి, క్రూరత్వానికి, అస్థిమితానికి దర్పణం.
- ఏ మతమూ మనిషిని స్వేచ్ఛగా బతకనివ్వదు. ప్రజలు ఏం తినాలి, ఏం తాగాలి, ఏ బట్ట కట్టాలి, ఏం మాట్లాడాలి... ఇలా అన్నీ మతమే నిర్దేశిస్తుంది.
Monday, September 05, 2011
Sunday, August 21, 2011
Tripuraneni Srinivas
- ఎవరో కట్టిపడేస్తే ఎందుకుండాలి స్తంభానికి జెండాలా?
- ప్రపంచంతో సుదీర్ఘ శత్రుత్వం నాది. నా కక్ష్య వేరు,నా లక్ష్యం వేరు ఈ భూగోళానికి అసలు సూర్యుడ్ని నేను.
- వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు, పాతవే మాట్లాడుదామని, కొన్ని కొత్త సంగతులు పాతగా చెబితేనే కొత్తగా అర్ధం అవుతాయి.
- దేన్నీ పూర్తి చేయకుండా మనం మరణిస్తామో అదే మన జీవితం, దేన్నీ పూర్తి చేయలేక మనం మరణిస్తామో అదే మరణం.
Sunday, June 26, 2011
Wednesday, June 01, 2011
Thomas Jefferson

- నువ్వు చేసిన పని గురించి కానీ, చేయబోయే పనుల గురించి కానీ ఎక్కడా మాట్లాడకు.
- నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి, ప్రజా సంక్షేమం కోసం ఎదురీదే ధీరుడే నిజమైన నాయకుడు.
- నీకై నువ్వు సంపాదించనంత వరకు డబ్బును వృధా చేయకు.
- ఒక వ్యక్తిని ఆలోచనాపరుడిగా, నీతిమంతుడిగా, సంఘ సేవకుడిగా తయారుచేసే శక్తి పత్రికలకు ఉంది.
Subscribe to:
Posts (Atom)








