Monday, September 12, 2011

Prakash Raj(Actor)
















  1. మనం కాలాన్ని ఎలాగూ పొదుపు చేయలేము. కనీసం సద్వినియోగం చేసుకోవాలి.
  2. టాలెంట్ అనేది అందరి దగ్గరా ఉన్న ఆయుధం. అయితే దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకొంటారనేదే ముఖ్యం!
  3. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే ప్రపంచం మీకు గౌరవాన్ని ఇస్తుంది. మనం ఎవరికీ తక్కువ కాదు. ఎవరికి వారు గొప్పవారిగా, సెలెబ్రిటీగా భావించుకోవాలి. 
  4. నా తొలిప్రేమ, తొలిముద్దు, తొలి సెలబ్రేషన్, మొదటి ఆట, తొలి సినిమా... ఇవి నాకు తరచూ గుర్తుకొస్తుంటాయి. ఆ సమయంలో మనసు కొన్ని గంటల పాటు వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. వాటితో అనుబంధం అలాంటిది మరి! 

No comments:

Post a Comment