- అబద్ధం వల్ల ఒకరి ప్రాణం రక్షించబడితే అది పాపం కాదు....పుణ్యం.
- మనిషి కేవలం తన శ్రమ ద్వారానే జీవించాలన్నది నా విశ్వాసం.ఎవరూ,మరొకరి కష్టార్జితాన్ని తనది చేసుకోవడం ద్వారా మనుగడ సాగించకూడదు.
- సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు ఆపు ఉండదు.
- సోమరితనం రాచపుండు లాంటిది,ఒకసారి అది వచ్చిందంటే ఆ రోగీ ఇక ఎన్నటికి బాగుపదలేడు.
- కడదాకా సహచర్యాన్ని నిర్వర్తించేది ఈ ప్రపంచంలో భర్తకి భార్య, భార్యకు భర్త మాత్రమే.
- సేవ మనిషి మనసులో మెదిలే సహజమైన ప్రవృత్తి.
- ప్రేమతో పరిపాలించడం మానవత్వం, అదే అన్యాయంతో పరిపాలన జరపటం అనాగరికత అవుతుంది.
Thursday, August 19, 2010
Premchand
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment