- ఆధునికతను దిగుమతి చేసుకోవడం కాదు, మన ఆత్మల నుండి వృద్ధి చెందాలి.
- జనరంజకత్వం సద్గుణానికి కొలబద్దం కాదు.
- కష్టసుఖాల కలగలుపే జీవితం.
- దౌర్జన్యం నాయకత్వ లక్షణం కావడమే బాధాకరం.
- ఎవ్వరూ ప్రకృతి నుండి తోటిమానవుల నుండి దూరమయ్యామని భావించరాదు.
- విద్య నిరంతరం, పుట్టిన దగ్గర నుండి మృత్యుముఖంలోకి వెళ్ళేవరకు.
- శత్రువుని స్నేహితునిగా చేసుకోగలిగిన మానవుడే వీరుడు.
- ఏ విధమైన అభివృద్ధికైనా శక్తి ఆవశ్యకం.
- నిర్మాణతలో ప్రజలు భయపడరు.
- క్రమానుగతమైన వికాస ఫలితమే సంప్రదాయం.
No comments:
Post a Comment