Wednesday, September 12, 2012

IIT Ramaiah













  1. రాజకీయ విప్లవం వచ్చినంత వేగంగా సామాజిక మార్పు జరగదు.
  2. నైతక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే.
  3. సంపూర్ణ అక్ష్రాస్యత సుదూరస్వప్నం కారాదు.
  4. ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు,సమాజ నిర్మాత.
  5. ఆలోచనా విధానాన్ని అలవర్చేదే విద్య.
  6. మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు.


No comments:

Post a Comment