Sunday, August 14, 2011

Bhagat Singh

















  1. ప్రతి మనిషి ఆత్మ శోధన, స్వయం సమీక్ష  చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం.
  2. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి? వాటిని ఆచరణలో పెట్టినపుడే సార్ధకత. 
  3. ఇంక్విలాబ్ జిందాబాద్.
  4. దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
  5. మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.
  6. పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను.
  7. బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం.

No comments:

Post a Comment