Sunday, August 21, 2011

Tripuraneni Srinivas

  1. ఎవరో కట్టిపడేస్తే ఎందుకుండాలి స్తంభానికి జెండాలా?
  2. ప్రపంచంతో సుదీర్ఘ శత్రుత్వం నాది. నా కక్ష్య వేరు,నా  లక్ష్యం వేరు ఈ  భూగోళానికి అసలు సూర్యుడ్ని నేను. 
  3. వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు, పాతవే మాట్లాడుదామని, కొన్ని కొత్త సంగతులు పాతగా  చెబితేనే కొత్తగా అర్ధం అవుతాయి.
  4. దేన్నీ పూర్తి చేయకుండా మనం మరణిస్తామో అదే మన జీవితం, దేన్నీ పూర్తి చేయలేక మనం మరణిస్తామో అదే  మరణం.

No comments:

Post a Comment