Tuesday, August 02, 2011

Swami Ranganathananda

















  1. భారతదేశంలో  తాత్విక చింతన గురించి గొప్పగా మాట్లాడుతాం. సామాన్యుల్లా జీవిస్తాం.
  2.  మనిషి విజ్ఞాన సాంకేతిక రంగాలను వృద్ధి చేశాడు. వాటి ఫలాలే నేటి సంస్కృతి ,నాగరికత.నేడు వాటితోనే నాగరికతను ధ్వంసం చేసే అవకాశం ఉంది.
  3. పని చేయడమే ఓ పెద్ద సవాలు.
  4. మనిషి యంత్రం కాదు ఉపయోగించుకొని  విసిరి కొట్టడానికి.
  5. మన జీవితాలకు రాజకీయాలే దారి చూపుతున్నాయి.
  6. శిక్షణ యొక్క అర్ధం,ముగింపు అభివృద్దే.  
  7. రాజ్యం అభివృద్ధి  చెందిన కొద్దీ ప్రజలో అసంతృప్తి పెరుగుతుంది.
  8. మనం పోగేసిన జంతువుల మంద కాదు, మనం స్వేచ్చా జీవులం.

No comments:

Post a Comment