- నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలనుకుంటున్నావో నీవు కూడా వారిని అలాగే గౌరవించు.
- దేశంలో ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగితే ముందుగా బాధితులకు నష్ట పరిహారం గురించి మాట్లాడతారు గానీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించరే? డబ్బుతో ప్రతీదీ కొనలేం కదా!
- దురదృష్టంతో పోరాడలేమని చాలామంది చెబుతారు. మనల్ని మనం నమ్ముకొంటే ఎవరి మాటలూ వినాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment