- మనం ఒక్క క్షణంలో కోల్పోయిన దాన్ని తిరిగి ఒక దశాబ్దంలో కూడా పొందలేకపోవచ్చు.
- కన్నీళ్ళ లోంచి కావ్యం ఎలాగ జన్మించిందో, కావ్యం వల్ల కన్నీరూ అలాగే పుడుతోంది. ఈ కన్నీరు మళ్ళీ సృష్టించే శక్తి ఇస్తుంది.
- నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు?
- దిగిరాను దిగిరాను దివినుంచి భువికి.
- నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు.
No comments:
Post a Comment