Telugu Quotations
Telugu Quotations in Telugu Language
Tuesday, September 20, 2011
Brian Charles Lara(Cricketer)
మనం చేస్తున్న ప్రతి పనిలోనూ నిజాయితీ ఉండాలి.
విజేత అంటే ఏ రంగంలోనైనా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డవాడు.
'లారా క్రికెట్ ఆడుతుంటే చూసి ఆస్వాదించాను' అని భవిష్యత్తులో 50,60 ఏళ్ల వాళ్లు నా గురించి మాట్లాడుకుంటే చాలు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment