Telugu Quotations
Telugu Quotations in Telugu Language
Sunday, August 14, 2011
Sister Nivedita
ఒక్కో మనిషి తన శక్తియుక్తుల్ని ఒక్కో చర్యలకు వినియోగిస్తాడు.
క్రియాశీలత, నైపుణ్యం లేనిదే ఏదీ సాధించలేము.
గొప్ప నీతివంతమైన సమాజం గొప్ప సాధువుల్ని సృష్టిస్తుంది.
ప్రీతికరమైన విద్య స్వేచ్ఛతో ముగుస్తుంది.
కళాకారుడు హృదయంతో చూస్తాడు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment