Wednesday, June 01, 2011

Henry Ford














  1. అందరూ కలవడం శుభారంభం, కలిసి ఉండడం అభ్యుదయం, కలిసి పని చెయ్యడం విజయం.
  2. తప్పును వెదకకు, ఆ తప్పును మాన్పే మందును వెదుకు.
  3. పరుల కోసం చేసిన ఎంత చిన్న పనైనా అది మనలోని అంతర్‌శ్శక్తిని మేల్కొలుపుతుంది.
  4. వైఫల్యం అంటే...ప్రయత్నాన్ని మరింత సమర్ధంగా మొదలు పెట్టడానికి ఓ మంచి అవకాశం

No comments:

Post a Comment