Wednesday, June 01, 2011

St Augustine













  1. కనిపించని దానిని నమ్మడం విశ్వాసం. విశ్వసించినది కనిపించడం ప్రతిఫలం.
  2. ప్రపంచం ఓ పుస్తకం లాంటిది. ఎవరైతే ప్రయాణాలు చేయరో వాళ్లు ఆ పుస్తకంలో ఒక్క పేజిని మాత్రమే చదవగలరు.

No comments:

Post a Comment