Monday, July 09, 2012

Rana Daggupati(Actor)














  1. జీవితం ఓ పజిల్ లాంటిది. ఈ రోజు నువ్వు ఏదైనా  పోగొట్టుకుంటే ,ఏదో  ఒక రోజు  దాన్ని మళ్లీ  వెతికి పట్టుకోగలవు.
  2. భయం ఎప్పుడూ  అబద్ధమే చెబుతుంది.
  3. మీ ఆలోచనలను,చర్యలను మార్చుకోండి. అప్పుడు మీ తలరాతను  మీరు తేలిగ్గా  మార్చుకోగలరు..
  4. మనం కళ్ళతో స్వయంగా చూడనిదాన్ని చెవులారా విననిదాన్ని ...మనకున్న కాస్తంత జ్ఞానంతో  విశ్లేషించ కూడదు..మన నోటితో దాన్ని మరొకరికి   చెప్పకూడదు..
  5.  ప్రతిదీ చివరకు సుఖాంతం అవుతుంది. ఒకవేళ సుఖాంతం   కాలేదంటే అది అసలు అంతమే కాదన్నమాట.
  6. మనుషులు రెండు రకాలు. వర్తమానంలో  జీవించేవారు  ఒక రకమైతే , ఎక్కడా  జివించలేనివారు రెండో  రకం. 
  7. నమ్మేగుణం ఋజువులు  అవసరం లేదు. నమ్మని వ్యక్తుల్ని నమ్మించడానికి  ఋజువులు  సంపాదించడం అసాధ్యం .
  8. మన ఆలోచనలు,మాటలు ,చేతల మధ్య ఖచ్చితంగా  పొంతన వుంటే, ఫలితం  అత్యంత సులువుగా వస్తుంది.
  9.   చక్కని  ప్రణాళికకు   మంచి  ఊహాశక్తిని  జోడిస్తే గొప్ప  విజయాలను  పొందగలుగుతాము. ఊహాశక్తి కొరవడిన ప్రణాళికలు  మన  పనిని నాశనం చేస్తాయి. 

1 comment: