Sunday, May 20, 2012

Nelson Mandela












  1. చదువు క్రమశిక్షణనను  అలవరుస్తుంది. చూపును విశాలం చేస్తుంది.చదువుకున్న పౌరులు లేకుండా  ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. కట్లు తెంపుకోవడానికి కత్తిలాంటి ఆయుధం చదువొక్కటే.
  2. నీకివ్వలసిన గౌరవం ఇస్తునే నా హక్కుల కోసం నీతో పోరాడతాను.  
  3. ఊచలకు ఇటు మేము ఉన్నాం,అటు మీరు ఉన్నారు.అంతే తేడా. అందరం ఒక్కటే.అన్యాయం అని తోచినప్పుడు మన ఆగ్రహాలలో మాత్రం ఎందుకు ఎక్కువ తక్కువలుండాలి?
  4. నువ్వు మంచివాడివే కానీ,తప్పని పరిస్థితులలో చెడ్డవాడివి కాబడుతున్నావు. ఆ విషయం నాకు అర్ధమైంది.
  5. ప్రత్యర్దిని అగౌరవపరచకుండానే నేనతడినీ ఓడించగలనని అర్ధమైంది.
  6. జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను.స్వేచ్చగా జీవించాలన్న మీ హక్కు,నా హక్కు వేర్వేరు కాదు. మన హక్కుల్ని విక్రయించేందుకు తెల్లజాతి ప్రభుత్వానికి నేనెలాంటి వాగ్దానం చెయ్యలేను. 
      

No comments:

Post a Comment