Sunday, May 20, 2012

Narendra Modi












  1. సత్యం,స్వచ్చత,స్వార్ధ రహిత ఆలోచనలను కలిగినవారు..తమను ప్రపంచమంత వ్యతిరేకించినా భయపడాలిసిన అవసరం లేదు.
  2. మహిళాభ్యుదయానికి కృషి చేయకుండానే దేశాన్ని, ప్రపంచాన్ని బాగుపర్చడం అనేది అసాధ్యమైన పని,ఏ మాత్రం అవకాశం లేని పని.
  3. ఉల్లాసంగా ఉండే మెదడు ఒక విషయంపై స్థిరమైన అభిప్రాయానికి రావడానికి సాయపడుతుంది.తెలివి తేటలున్నప్పటికీ కొన్ని బంధనాల మధ్య కట్టడి చేసుకొన్న మెదడు వేయి రకాల డిఫికల్టిస్ ను సృష్టిస్తుంది.
  4. పరిపూర్ణత అనేది నమ్మకంతోనో, వ్యక్తిగత విశ్వాసాలతోనో వచ్చేది కాదు. నిస్వార్ధంగా కష్టపడటం, ఒళ్లు  దాచుకోక శ్రమించడం ద్వారానే అది సాధ్యమవుతుంది.
  5. విశ్వం,దేవుడు....రెండూ వేరు వేరు కాదు.ప్రపంచమే ఒక భగవత్స్వరూపం.సృష్టికారుడి మాయ. ఆ అద్భుత స్వరూపాన్నే మనం ప్రపంచంగా పిలుచుకొంటున్నాం.    

No comments:

Post a Comment