Sunday, October 09, 2011

Bertrand Russell










  1. ఇతరులకు మనం మేలు చేసి దానిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. మనకు మేలు చేసినవారిని ఎప్పుడు మర్చిపోవద్దు.
  2.  కుర్రాళ్లు తెలివైన వాళ్లైతే అదుపు చేయడం కష్టం.
  3. నువ్వు కోరిన ప్రకారం నడవాలంటే, ప్రార్ధన,అణుకువ కాదు, కావలసింది జ్ఞానం.
  4. అత్యాశ అతికష్టాలలో ఉధ్భవిస్తుంది.
  5. అత్యంత అదృష్టకర జీవితాల్లో కూడా నష్టాలొచ్చే సందర్భాలు వుండకపోవు.
  6. ప్రపంచం విశాలం,మన శక్తి పరిమితం.

No comments:

Post a Comment