Sunday, September 25, 2011

Sourav Ganguly(Cricketer)












  1. రిటైర్మెంటు గురించి ఆలోచించినప్పుడు సచిన్, ద్రవిడ్,లక్ష్మణ్ లు తమకు తాముగా నిర్ణయం తీసుకోవాలి.ఏ రోజైతే వాళ్ల ప్రదర్శన తగ్గిందనుకుంటే అప్పుడే ఆట నుంచి వైదొలగాలి.. ద్రవిడ్,లక్ష్మణ్ ఇప్పటికే వన్ డే ల నుంచి తప్పుకున్నారు. సచిన్ కూడా చాలా తక్కువ ఆడుతున్నాడు. కాబట్టి వన్ డేలలో యువకులు రాణించేందుకు ఇది మంచి అవకాశం. కానీ టెస్ట్ లే ఎక్కువ కలవర పెడుతున్నాయి. ఈ సీనియర్లను మించిన ఆటగాళ్లు ఇప్పటివరకూ రాలేదు.    

No comments:

Post a Comment