Sunday, September 25, 2011

Kapil Dev












  1. సెలక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లను ఒకే టెస్ట్ లో ఆడించకూడదు. ఇద్దర్నీ ఆడీంచి ఒకరికి విశ్రాంతిని ఇవ్వాలి.వారి స్థానంలో యువకులను బరిలోకి దించి పరీక్షించాలి.ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఎక్కువ మార్పులు చేయకుండా నైపుణ్యం గల ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి చూడాలి.   


No comments:

Post a Comment