- ఎవరో కట్టిపడేస్తే ఎందుకుండాలి స్తంభానికి జెండాలా?
- ప్రపంచంతో సుదీర్ఘ శత్రుత్వం నాది. నా కక్ష్య వేరు,నా లక్ష్యం వేరు ఈ భూగోళానికి అసలు సూర్యుడ్ని నేను.
- వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు, పాతవే మాట్లాడుదామని, కొన్ని కొత్త సంగతులు పాతగా చెబితేనే కొత్తగా అర్ధం అవుతాయి.
- దేన్నీ పూర్తి చేయకుండా మనం మరణిస్తామో అదే మన జీవితం, దేన్నీ పూర్తి చేయలేక మనం మరణిస్తామో అదే మరణం.
No comments:
Post a Comment