- సీటు సంత సరుకైతే ఓటుకు బూతు మరుగేందుకు?
- అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక.
- తలకోసుకు పోతుంటే చెవిపోగుల కేడుపెందుకు?
- బ్రతుకు ఒక పోరాటం,దాని కోసం ఆరాటం పనికి రాదు.
- అతిధి వోలె వుండి వుండి అవని విడిచి వెళుతున్నాను. పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను.
- మూడుకోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోర్కొక్కటి "తెలంగాణా వెలిసి నిలిచి ఫలించాలే భారతాన"
- తెలంగాణా 'యాస' నెపుడు యీసడించు భాషీయుల 'సుహృద్భావన' ఎంతని వర్ణించట సిగ్గుచేటు.
No comments:
Post a Comment