- సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.
- ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
- పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.
- ఎక్కడయితే శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.
- ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.
- ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
- ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.
- ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.
- ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది ఏ ఐన్ స్టీను కనుక్కోలేదు.
- ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.
- ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు.
- ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.
- ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు ఒకేలా వుండేది.
Friday, July 29, 2011
Yandamoori Veerendranath
Subscribe to:
Post Comments (Atom)
అన్నీ చాలా బాగున్నాయి.. చక్కని ప్రయత్నం.. మీకు అభినందనలు.
ReplyDeleteGood quotes Yandamuri garu !
ReplyDeleteGood quotes Yandamuri garu ! Pl keep writing good books like Vijayanki 5 metlu.
ReplyDeletethank premagurchi chala baga cheparu
ReplyDeleteMeeku Abhinandanalu
ReplyDeletemeeku dhanyavadhavulu teluputunnaduku garva padutunnanu
ReplyDeletemeeku dhanyavadamulu teluputunnaduku naku santosham ga unnadi
ReplyDeletechaala chala bagunnay.
ReplyDelete