Thursday, July 28, 2011

Adolf Hitller











  1. అధికారమే అత్యున్నత న్యాయం.
  2. నూతన శకాన్ని ఆవిష్కరించిన విప్లవాలన్నీ వ్రాసిన మాటల వల్ల కాదు. వాక్చాతుర్యపు మాటల వల్లే జరిగాయి.
  3. ఓదార్పు కనిపించని పిరికితనం. 
  4. యుద్ధం మొదలు పెట్టడానికి జరపడానికి విజయమే కాని మంచి చెడులు ముఖ్యం కాదు.  
  5. ఈ ప్రపంచములో  మంచి వంశ సంజాతులు కాని వారంటే గడ్డిపోచలు.
  6. ఎక్కువ మంది ప్రజలు పెద్ద అబద్ధానికి బాధితులవుతారు.
  7. ఆస్తి నాగరికత స్వభావం.
  8. మేము  వ్యక్తి ఆస్తి హక్కు కోసం నిలబడలేం. 
  9. నులిపురుగులు,మధ్యేవాదులు చరిత్ర సృష్టించలేరు.
  10. నీగ్రోలకు బహుమతులు రావడానికి అమెరికా ప్రజలు సిగ్గు పడాలి.
  11. ప్రజలు నీళ్ళు పీల్చే కాగితం ముక్కలు. స్పాంజిల్లాంటి  వాళ్ళు, వాళ్ళకవసరమైనంతే  పీల్చుకుంటారు.

No comments:

Post a Comment