Saturday, July 30, 2011

Narla Venkateswara Rao

 



  1. ఆశలేని ప్రాణి అణగారిపోతుంది. ఆశ చంపుకోవడం ఆత్మహత్య. 
  2. ఉక్కు మనిషి ఎవడో, ఊకమూట  ఎవడో కష్ట కాలమందే స్పష్టపడును. ఉత్త వేళలందు ఉత్తములందురు.
  3. అవిటివానికేల అభినయశాస్త్రం? చెవిటి వానికేల  కవులగోష్టి? 
  4.   ప్రశ్న ప్రగతికి మూలం.
  5. అస్పృశ్యులని  మనం అందరిని దూరం నెడితే మనల్ని వెనక్కి నెట్టి ప్రపంచం ముందుకు పోతుంది.
  6. ప్రశ్నలేని  జగత్తు ప్రశ్నార్ధకం.

    No comments:

    Post a Comment