- అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంటుంది.
- తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
- ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
- మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
- పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు.
No comments:
Post a Comment