- నువ్వు నాకు తల్లినిస్తే ....నేను నీకు మంచి దేశాన్నిస్తాను.
- యుద్ధం అనేది అనాగరికులు చేసే వ్యాపారం.
- ప్రతి నిముషాన్ని వ్యర్ధం చేయక వినియోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
- నాయకుడంటే ఒక ఆశాసౌధం లాంటివాడు.
- ప్రపంచంలో మేధావులందరి కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
- నన్ను కాలం తప్ప మరేదైనా అడుగు, అదొక్కటే నా చేతిలో లేదు.
- మనము నిరుపేదగా ఉండడానికి భగవంతుడు కారణం కాదు, మనమే కారణం. మొదట నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. తరువాత దీపం వెలిగించి పెట్టి భాద్యత కొరకు అగ్గిపుల్లను వెతుకుదాము.
- ఒక్క కాలం తప్ప మరేదైనా మన చేతిలోనే ఉంటుంది.
- వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్తాపత్రికలకు భయపడాలి.
- అవకాశం రానప్పుడు, అవకాశాన్ని సృష్తించుకోలేనప్పుడు ఎంత సమర్ధత ఉన్నా నిష్ప్రయోజనమే.
Friday, May 06, 2011
Nepoleon Bonaparte
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment