Wednesday, June 01, 2011

Charlie Chaplin




  1. ఏ రోజు మన ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మనం వృథా చేసిన్నట్లే.
  2. మందు కొడితే మీలో నిజమైన మనిషి బయటికి వస్తాడు.
  3. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే, ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి. 
  4. ఏది  శాశ్వతం  కాదు  ఈ  దుష్ట  ప్రపంచంలో , మన  బాధలు  సహితం 
  5. నేను  దేవుని వద్ద  శాంతితోనే  ఉన్నాను. నా  విరోధం మనుష్యులతోనే. 
  6. జీవితం అద్భుతమవుతుంది. మనుష్యులు నిన్ను ఒంటరిగా  వదిలి  వెళ్ళినప్పుడు 
  7. మనం అతిగా  ఆలోచిస్తాము, చాలా  తక్కువగా గ్రహిస్తాము .