Monday, December 03, 2012

Harsha Bhogle


  1. నీకేదైనా తెలియకపోతే, ఆ విషయాన్ని నిర్భయంగా ఒప్పుకో. లేదంటే నీకు తెలిసినదాన్ని తెలుసు అని చెప్పినప్పుడు ఎవ్వరూ నీ మాట నమ్మరు! 
  2. నాకు తెలిసినంత వరకూ గొప్ప విజయాలను పొందినవారంతా అత్యంత సాధారణమైన వ్యక్తులు! 
  3. మనం వాళ్లను కొలిచే విధానాల గురించి అడిగితే దేవుళ్లు ఎలా స్పందిస్తారో చూడాలని ఉంటుంది నాకు. మనం అనుసరిస్తున్న పూజా విధానాలను వారు ఇష్టపడతారా!
  4. ఇప్పటి ఆటగాళ్లలో ఉన్న అపారమైన ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. క్లిష్టమైన లక్ష్యాలకు వారు ప్రతిస్పందిస్తున్న తీరు అమోఘం!

No comments:

Post a Comment