Thursday, May 17, 2012

Susan Graver

  1. అద్భుతమైన అందం ఏదో మనకు అందని అనుభవంలో లేని దృశ్యంలోనే ఉంటుంది.
  2.  ఎక్కడైతే మనం ప్రశాంతతను చూస్తామో అక్కడ ఆందాన్ని గమనిస్తాం.
  3. ఆశ్చర్యమేమిటంటే ఎంతో సుందరమైన వాటికి , వాటి మీద విశ్వాసం లేదు.

No comments:

Post a Comment