Wednesday, May 30, 2012

Bill Gates














  1. కంప్యూటరును ఇష్టపడనివారు ఉన్నారు. అయితే,కంప్యూటర్ ఇష్టం, మైక్రోసాఫ్ట్ అంటే ఇష్టం లేదని ఎవ్వరూ ఇక్కడ చెప్పుట లేదు.
  2. ఎప్పుడైతే పర్సనల్ కంప్యూటర్ ప్రారంభమైందో, ప్రజలు అది ముఖ్యమైనదని తెలుసుకున్నారు.
  3. జీవితం తెలుపు కాదు;దానిని పొందేందుకు ఉపయోగించు.
  4. ప్రజలు ప్రతిచోటా విండోస్ ను ప్రేమిస్తున్నారు.
  5. టీకాలు వేయించుకునే హక్కు పిల్లలందరికీ ఉంది. ప్రపంచంలో ఉన్న చిన్నారులందరినీ రక్షించుకోవడానికి వ్యాక్సిన్లే మనకు మంచి మార్గం!
  6. పిల్లల జీవితానికి సంబంధించి ఏది జరిగితే అది జరుగుతుందిలే అన్న భావన తల్లిదండ్రుల్లో ఉండకూడదు. పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే సామర్థ్యం ప్రతి తల్లికీ తండ్రికీ ఉండాలి. 
  7.  గొప్ప విద్యను ఆశించడం విద్యార్థుల హక్కు. వారు ఆశించినదానికంటే గొప్ప విద్యను అందించడం, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి వారికి సహకరించడం ఉపాధ్యాయుల బాధ్యత!
  8. మనమందరం తలచుకుంటే రైతులకు సాయం చేయవచ్చు. కాస్త చిత్తశుద్ధితో సహకరిస్తే లక్షలాది మందిని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయవచ్చు!
  9. సమస్యలను పరిష్కరించడం అంత కష్టమేమీ కాదు. కాస్త ఏకాగ్రత, నిబద్ధతతో పని చేస్తే సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, ఏ పనిలోనైనా అద్భుతమైన విజయాల్ని పొందగలం!

    - సేకరణ: అనూష (సాక్షి)

No comments:

Post a Comment