Wednesday, November 02, 2011

Sathya Sai













  1. ఈ రోజును ప్రేమతో మొదలుపెట్టు,ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు,రోజంతా నీలో ప్రేమను నింపుకో,ప్రేమతోనే ఈ రోజును ముగించు,దేవుని గుర్తించడానికి అదే సరైన దారి. 
  2. కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువ్వులాంటివి..ఎక్కువైతే జీవిత పయనం కష్టమౌతుంది.
  3. క్రమశిక్షణ సరిగా ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు.
  4. అన్నం పెట్టేవాళ్లు,అమృతం పెట్టేవాళ్లేకాదు విషం పెట్టేవాళ్లు కూడా నావాళ్లే.
  5. మనిషి తనలోని ఈర్ష్య,అసూయ,ద్వేషాలను,కోరికలను,ప్రాపంచిక సుఖ భోగాలను త్యజిస్తూ పోతే అదే నిజమైన భగవత్ పూజ. 
     

No comments:

Post a Comment