Wednesday, October 26, 2011

Taslima Nasrin













  1. నేటి ప్రపంచంలో మనం ఆర్ధికాభివృద్ధి చూస్తున్నామే తప్ప విజ్ఞ్జానాభివృద్ధిని కాదు.
  2. ఆత్యాచారం స్త్రీల వస్త్రధారణకు సంబంధించి కాదు. అది మగాడి శారీరక బలానికి, క్రూరత్వానికి, అస్థిమితానికి దర్పణం.
  3. ఏ మతమూ మనిషిని స్వేచ్ఛగా బతకనివ్వదు. ప్రజలు ఏం తినాలి, ఏం తాగాలి, ఏ బట్ట కట్టాలి, ఏం మాట్లాడాలి... ఇలా అన్నీ మతమే నిర్దేశిస్తుంది.

No comments:

Post a Comment