Sunday, September 25, 2011

Virender Shewag(Cricketer)
















  1. టి20 లో ఎంత మంచి బౌలర్ అనేది చూడరు. బ్యాట్స్ మెన్  బంతిని భాధడమే ఉంటుంది.కాబట్టి ట్20 మ్యాచ్ లకు మంచి ట్రాక్ ఇస్తే అందరికీ వినోదం అందుతుంది.
  2. ప్రపంచంతో పోరాడటం చాలా సులభమైన పని. నువ్వు ఓడినా, గెలిచినా నీ ప్రత్యేకత నీకుంటుంది. అయితే స్నేహితుడితో పోరాడటం మాత్రం చాలా కష్టం. నువ్వు ఓడినా ఓడినట్లే, గెలిచినప్పటికీ ఓడిపోయినట్లే. ఎందుకంటే ఆ ప్రయత్నంలో స్నేహాన్నే కోల్పోవచ్చు.
  3. మన మెదడులో ఒక అతీంద్రియ శక్తి పనిచేస్తుందనుకొంటా. అందుకే మనం తప్పు చేసినప్పుడు కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం! ఎదుటివారు చేస్తున్న తప్పుల్లో మాత్రం న్యాయాన్యాయాలను ఎంచడానికి ప్రయత్నిస్తాం!
  4. సక్సెస్‌ఫుల్ వ్యక్తుల పెదవులపై ఎల్లప్పుడూ రెండు అందమైన విషయాలు కనిపిస్తుంటాయి. ఒకటి స్మైల్, రెండు సెలైన్స్!
  5. ఎదురవుతున్న పరిస్థితులను బట్టే వ్యక్తిత్వంలోని లోతులు బయట పడుతుంటాయి!
  6. శ్రమ ఎదగడానికి ఉపయోగపడే మెట్లలాంటిదైతే, అదృష్టం లిఫ్ట్ లాంటిది. అయితే లిఫ్ట్ ఒక్కోసారి పనిచేయకపోవచ్చు, కానీ మెట్లు శాశ్వతమైనవి.

    సేకరణ: జీవన్(సాక్షి పత్రిక)

No comments:

Post a Comment