Wednesday, October 26, 2011

Sachin Ramesh Tendulkar
















  1.  మంచి స్నేహితులంటే ఆకాశంలోని నక్షత్రలాంటివాళ్లు...  కొన్నిసార్లు కళ్లకు కనబడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
  2. ఎప్పుడు క్రికెట్  ఆడినా నా దృష్టిలో నేనెప్పుడు  ఆ ఆటను తక్కువగానో  లేక చాలా ముఖ్యమైనదిగానో  భావించనేలేదు.
  3.  యావత్ దేశము నా కోసం ఎదురు చూస్తుంది,వాళ్ల ఎదురుచూపులే నేను మరింత కష్టపడి ఆడేలా చేస్తుంది.
  4. ఎవడైతే ఒకడు క్రికెటును ఎక్కువ కాలం ఆడుతాడో,అతడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతాడు.
  5.  ప్రజలు ముందు క్రికెట్ అనేది సమిష్టి జట్టుగా ఆడే  ఆటా లేక వ్యక్తిగత ఆటా అని నిర్ణయించుకోవాలని నేను తలుస్తాను.
  6. నాకెప్పుడు భారతదేశం తరపున ఆడాలనే కల ఉండేది, కాని అందుకు  నేనెప్పుడు నాలో ఒత్తిడిని అనుమతించలేదు.
  7. ఓడిపోవడాన్ని నేను ద్వేషిస్తాను, క్రికెటే నా తొలి ప్రేయసి. ఒక్కసారి నేను  మైదానంలోకి అడుగు పెట్టితే అది  ప్రత్యేక పరిధి, అక్కడ ఎల్లప్పుడూ గెలుపు కోసమే ఆత్రుత.
  8. నేను తిరిగివెళ్ళిన  దారినే సరిగ్గా కొనసాగించాలని కోరుకుంటున్నాను.
  9. నేను నా ఆరు గంటల నిష్కపటమైన క్రికెటును మైదానంలో అందించాలని కోరుకుంటున్నాను, దాని తర్వాత ఫలితం  ఏదైతేనేం.
  10. నా జీవిత కాలంలో నేనెప్పుడు ఒక పరుగిడువానితో(runner) ఆడిందే లేదు,  పాఠశాలలో సైతం, ఎందుకంటే కేవలం నాకు మాత్రమే  తెలుసు, బంతి ఎటువైపు  వెళ్ళేది, ఎప్పుడు ఆ బంతిని బలంగా కొట్టాను అని. నాకు  పరుగిడువానికి(runner) దాని గురించి ఎప్పుడును తెలియదు కదా.
  11. నేనెప్పుడు నన్ను ఇతరులతో  పోల్చుకోవడానికి ప్రయత్నించ లేదు.
  12. నేనెప్పుడు ఆలోచించనేలేదు నేను ఎక్కడికి వెళతానో లేక ఏ లక్ష్యమైనా నన్ను బలవంత పెడుతుందో అని.
  13. నా కొడుకు అర్జున్ ను క్రికేటరే కావాలని ఒత్తిడి చేయను. అతని  కెరీర్ అతనిష్టం.
  14. హర్భజన్ స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన  క్రికెటర్. టెన్నిస్ లో మేకన్రోలాగా క్రికెట్ లోను కొందరు దూకుడు ఆటగాళ్లుంటారు.
  15. నువ్వు జీవితంలో ఏ స్థాయిలో టేకాఫ్ తీసుకుంటావు అనే దాని మీదే నువ్వు జీవితంలో చేరుకొనే స్థాయి ఆధారపడి ఉంటుంది.
  16. వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును చూసి భారతీయులంతా గర్వించటమే కాదు. అదే స్ఫూర్తితో తమ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తారని  ఆశిస్తున్నాను.
  17. ఎంతోమంది నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానమిదే.....'నేను ఏ సినిమాలోనూ నటించటం లేదు.'
  18. ఫెధరర్ కు క్రికెట్ గురించి కూడా బాగా తెలుసు. 
  19. నువ్వు జీవితాన్ని ఏ స్థాయిలో టేకాఫ్ తీసుకొంటావు అనే దాని మీదే నువ్వు జీవితంలో చేరుకొనే స్థాయి ఆధారపడి ఉంటుంది. 

No comments:

Post a Comment