- సత్యాన్నే పలుకు,మాట్లాడే ముందు ఆలోచించు,ఆ తర్వాత లిఖించు
- మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కాని నీ అధీనంలో వుంచుకొని మాట్లాడు.
- మన చర్యలకు ప్రపంచమంతా వేదికే.
- బాద్యతల నుండి తప్పుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందలేము.
- భారతీయ జీవన విధానం మతం మీద ఆధారపడింది. అందుకే భారతీయ నాగరికత ప్రత్యేకమైనది.
- సామాన్య మానవుడు మతాన్ని గురించి నిండు సంచిలో విత్తనాలంతా మాట్లాడతాడు. కాని గింజంతైనా ఆచరించడు.
- స్వేచ్చను మనసును బంధించేది కూడా మనసే.
- మొహం పనికి అడ్డంకి."ఉక్కులా గట్టిగా, పుష్పంలా మెత్తగా"ఉండటం కర్తవ్యం.
- ఎల్లప్పుడూ తిరిగే గాలికి మనం స్వరాలం.
- హారంలోని మణులను దారం కలుపుతున్నట్లు మనందరిని కలిపేవాడు భగవంతుడే.
Monday, August 01, 2011
Sri Ramakrishna Paramahamsa
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment