- మనిషి ఆశలను అతనికున్న జ్ఞానాన్ని బట్టి అంచనా వేస్తాము.
- జీవితం ఎంత చిన్నదైనా మర్యాదకు ఎప్పుడూ సమయం ఉంటుంది.
- దేవుడు అదృష్టానికి కల్పించిన ముద్రే అందం.
- అందం భగవంతుని దస్తూరి.
- కల అసూయాపరురలైన భార్య.
- అత్యంత నిరుపేదలే చరిత్రలో అతిగొప్పవారు.
- ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఆలోచించడం.
- అత్యంత నిరుపేదలే చరిత్రలో అతిగొప్పవారు.
No comments:
Post a Comment