Wednesday, June 01, 2011

Johann Wolfgang Von Goethe













  1. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి.
  2. ధైర్యసాహసాలు మనిషి విజయసాధనకు సోపానాలు.
  3. ఆశలకు శక్తిసామర్ధ్యాలకు మధ్య అగాధం ఉంటుంది.అది అర్ధం చేసుకున్నవాళ్లు నిస్పృహకు లోనుకారు

No comments:

Post a Comment