- చాలా మంది తమ కాలాన్ని,డబ్బుని,ఆరోగ్యాన్ని,గౌరవాన్ని ఆఖరికి వ్యక్తిత్వాన్ని కుడా పరాన్నభుక్కులైన మిత్రుల తేనె మాటల కోసం త్యాగం చేస్తారు.
- చాలా మంది తెలివైన విమర్శకన్నా పొగడ్తనే అధికంగా కోరుతారు.అహంభావం వల్ల విమర్శ వినగానే వారు తప్పుగా ప్రవర్తిస్తారు.
- సరైన హెచ్చరికలు వినకుండా మరణించేవారు చరిత్రలో ఎందరో ఉన్నారు.
- పొగిడే వాళ్ళతో స్వర్గంలో జీవించేకంటే సద్విమర్శ చేసేవాళ్ళతో నరకంలో ఉండటం మిన్న.
No comments:
Post a Comment