Thursday, August 19, 2010

Albert Einstein

 


  1. నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.
  2. ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.
  3. రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.
  4. సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.
  5. విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన  స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.
  6. మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
  7. నా  జీవితాన్ని  వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను. కాని నా అంతరాలలోని 'నేను' అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.   
  8. జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే  తొక్కుతునే ఉండాలి.
  9. బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది. 
  10. చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు.  
  11. తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.
  12. ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.
  13. జ్ఞానికన్నా ఊహ గొప్పది.
  14. నాకు గణితం మీద నమ్మకం లేదు.
  15. జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.
  16.  తెలివి,శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.
  17. స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.
  18. నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా  స్వీకరించాను.
  19. భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.
  20.   ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని  మనిషి  ఆత్మలోని పాపాన్ని మాత్రం  మార్చలేము.
  21. ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం. అంతటి  లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.
  22. నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు. 
  23. అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి  ఎక్కువ హానికరం,అగౌరవం. 
  24.   శాస్త్ర  విజ్ఞానమంతా  ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.
  25. దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు. 
  26.  గొప్ప  వ్యక్తులకు సాధారణ వ్యక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత సహజం.
  27. ప్రకృతికి దగ్గరగా ఉంటే ...జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి.  సంతోషమయమైన జీవితం గడపాలంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలే కాని మనుషులను, వస్తువులను లక్ష్యంగా పెట్టుకోకూడదు.

16 comments:

  1. శ్రీనివాస్ గారు,
    చాలా బావుంది ఈ కొటేషన్.
    పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. hello srinivas garu chala thanks andi evi share chesinanduku , meru Swami vivekanada garivi kuda share cheyandi.. and ee page 10, 28 quotation repeat ayayi...

    ReplyDelete
  3. hello srinivas garu chala thanks andi evi share chesinanduku , meru Swami vivekanada garivi kuda share cheyandi..

    ReplyDelete
  4. already share chesanu....swami vivekanada quotations 210 unnayi...

    ReplyDelete
  5. Sreenivas gaaaru....eee quotations pette meeru chaalaaa manche pane chesaaru......chaala mandeke teleyane manche maatalu telugu lo pettenanduku chaalaa anamdam ga feel avutunnaa....Hats off Srinivaas gaaru

    ReplyDelete
  6. Hi srinivasss gaaru....chalaa manche vishayaalu...quotations meeru telugu lo pette nanduku chaalaa happy ga vunde.....chaalaa mande ke eve teleyavala sina avasaram chaalaa vunde
    HATS OFF SRINIVAS GAARU for sharing this quotations

    ReplyDelete
  7. web site is excellent but please remove all love symbols

    ReplyDelete
  8. srinivasu garu meeru keka veelu aythae memandaramu meeku dhanda vesi dannam pettali, burra vunnavallu devullunu kakunda scientist lunu pujinchali, keerthinchali, smarinchali.......because they are real heros...vallae e prapanchanni nirminchindi....they are creators of modern world

    ReplyDelete
    Replies
    1. Gogineni Balaramakrishna gaaru.. chala tnx andi...mee Aalochanatho nenu ekibhavistunnanu...hm..Meelanti varikosamaina marimthaga scientist la quotes rasemduku prayatnistanu

      Delete
  9. scientists are my gods ...................................................................................science need publicity....

    ...........but not privacy..............................

    ReplyDelete
  10. kulam ,matam, prantham perutho kottukuntunna ee kaalam lo neelanti telugodu oonna aunduku garvistunnanu brother ...
    ..............science & scientists bless u........
    ........science need publicity..........
    ........but not privacy..........------

    scientists are real heros , gods
    ---------------------------------

    ReplyDelete
    Replies
    1. manadownloads: as ur request I removed heart blowing symbols on my blog

      Delete